Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అశోక్ (35) అనే వ్యక్తి మద్యం మత్తులో సజీవ పామును నమిలి, కొన్ని ముక్కలు మింగాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాము విషపూరితమైనది కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.