IND vs PAK VIRAL VIDEO: ఓటమి తట్టుకోలేక పాక్లో పగిలిన టీవీలు.. వీడియో గూస్బంప్స్!
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. తమదేశ జట్టు ఓడిపోవడంతో పాక్ ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి నేలపై బలంగా కొట్టి ముక్కలుముక్కలుగా చేశాడు.