Wild Fire: ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం.. 12వేల హెక్టార్ల అడవి దగ్ధం (VIDEOS)
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఆడే డిపార్ట్మెంట్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఘటనలో 13,000 హెక్టార్ల (సుమారు 32,000 ఎకరాలు) అటవీ ప్రాంతం కాలిపోయింది. ఈ భారీ అగ్నిప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.