లైవ్ లో నాగ దేవతను రప్పించిన నాగ కన్య.. || Nagarani Bhavitha || Naga Kanya || RTV
బిడ్డను రైల్లోనే వదిలి పాల కోసం దిగేసరికి..! | Mom get down for milk but Train left with baby | RTV
UP: యూపీలో షాకింగ్ ఘటన.. కారు ఆపకుండా బానెట్‌పై..
యూపీలో షాకింగ్ ఘటన జరిగింది. భార్య వేరే వ్యక్తితో కారులో ఉండటాన్ని భర్త గమనించాడు. దీంతో ఆ కారును ఆపడానికి భర్త ప్రయత్నించాడు. అయిన కారు డ్రైవర్ ఆపకుండా బానెట్‌పై ఉండగానే హైస్పీడ్‌తో కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viral Video: యజమానికి షాకిచ్చిన పందెంకోడి.. పెట్టతో కలిసి పరార్.. ఎక్కడ దాక్కుందో చూడండి!
సంక్రాంతి వేళ కోడి పందేలు జోరుగా సాగాయి. అయితే ఓ పందెంకోడి మాత్రం పందేనికి ముందే పారిపోయి తన యజమానికి షాకిచ్చింది. దీంతో యజమాని వెతగ్గా ఎండిపోయిన బావిలో ఓ పెట్టతో కలిసి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!
తమిళనాడు పాలక్కోడులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గిరిజన విద్యార్థినులతో టాయిలెట్లను కడిగించడం వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది.
సారీ.. తప్పైపోయింది.. || Producer Dil Raju Says Sorry To Telangana People || Sankrantiki Vasthunnam
6గురు అమ్మాయిల న్యూడ్ వీడియోలు లీక్ | Girls Nude Videos Leak | Mahabubnagar College Hostel | RTV
Video: ఆకాశం నుంచి ఊడిపడ్డ 500 కిలోల మిస్టీరియస్ జెయింట్.. వీడియో వైరల్
కెన్యాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ముకుకు అనే గ్రామంలో ఆకాశం నుంచి కొన్ని శిధిలాలు కిందికి పడ్డాయి. గుండ్రంగా ఉంగరం ఆకారంలో ఉన్న ఆ పెద్ద లోహాన్ని చూసి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఒక రాకెట్ నుండి వచ్చిన లోహపు శకలమని కెన్యా అధికారులు తెలిపారు.