పానీపూరీ ఏటా 40 లక్షలు.. || GST Shock To Pani Puri Vendor || Viral || Tamil Nadu || RTV
JC Prabhakar Reddy: యువతులతో జేసీ ప్రభాకర్ మాస్ డాన్స్..!
ఎప్పుడూ వివాదాల్లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేశాడు. పుష్ప 2 మూవీలోని సూసేకి అనే సాంగ్‌కి మహిళలతో కాలు కదిపారు. పాట జరుగుతున్న క్రమంలో తగ్గేదే లే స్టెప్పుతో అదరగొట్టేశారు.
VIDEO: ఏపీలో రేవ్ పార్టీ కలకలం.. బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తూ..
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.
BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలో దారుణం జరిగింది. దూలపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
VIRAL VIDEO: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు!
తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అయితే ఈ ప్రమాదంలో అతడు ప్రాణాలతో బయట పడటం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
VIDEO: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంతటి షాకింగ్ వీడియో మీరు చూసుండరు!
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ మృతి చెందింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.