ధోనీ వల్లే నా కెరీర్ ఎండ్.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు
హీరోయిన్ లక్ష్మీ రాయ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేశారు. ధోనీతో డేటింగ్లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయని, వాటివల్లే తన కెరీర్ ఎండ్ అయిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భవిష్యత్తులో తన పిల్లలు ధోనీతో రిలేషన్ ఏంటని అడిగితే ఏమని చెప్పాలని లక్ష్మీ బాధపడ్డారు.
/rtv/media/media_files/2025/05/13/14VvGiogOQyq4LeVFQ89.jpg)
/rtv/media/media_files/2025/05/12/WYsfwNbggiu0SNGbOHg3.jpg)
/rtv/media/media_files/2025/05/12/QqA4CChfGbyEg3kImdHK.jpg)
/rtv/media/media_files/2025/05/06/uMleQwo3u6PM9Z2T32f1.jpg)
/rtv/media/media_files/2025/05/05/sKEEm4pUKhPgsc5pykoN.jpg)
/rtv/media/media_files/2025/05/05/ao3j4mVPdct5AMKxWrEl.jpg)
/rtv/media/media_files/2025/05/01/id2lw3POxRcTO9vRoQ4S.jpg)
/rtv/media/media_files/2025/05/01/auTJFsmNF5ANPsWLk1Yy.png)
/rtv/media/media_files/2025/05/01/J24kAfLiuTkI7IVgEVlc.jpg)
/rtv/media/media_files/2025/04/29/RbRq9S7qK2Wm6EUzg2eS.jpg)