Latest News In Telugu Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు.. నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: ఈ యువతి రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది.. అంతుచిక్కని కారణం..! అమెరికాలోని టెక్సాస్‌లో క్లైటిన్ థోర్న్లీ(20) వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విచిత్ర వ్యాధి కారణంగా.. కొన్నిసార్లు ఆమె రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. కొన్నిసార్లు నిద్రకూడా లేకుండా రాత్రంతా తుమ్ముతూనే ఉంటుందట. అయితే, ఇందుకు కారణం ఏంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Viral News : గురకపెట్టండి...డబ్బు సంపాదించండి...ఈ బెస్ట్ స్కీం గురించి పూర్తి వివరాలివే..!! నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక పెట్టేవారికి ప్రతివారం ఆర్థిక సహాయం అందించే దేశం కూడా ఉందని మీకు తెలుసా? బ్రిటన్ లో గురకపెట్టేవారికి రూ. 16వేలు ఇస్తున్నారట. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. చెప్పు దెబ్బలు తిన్న ఆకతాయి ట్రైన్ కంపార్ట్మెంటులో కూర్చున్న ఓ వ్యక్తి పక్కన ఓ మహిళ వచ్చి కూర్చొవడంతో ఆమెను తాకుతూ అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రగిలిపోయిన ఆ మహిళ చెప్పు దెబ్బలతో అతడి చెంప వాయించేసేంది. చివరికి అతడి అతడి ప్రైవేట్ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జీతం అడిగిన దళితుడు.. బూట్లు నాకించిన యాజమాని.. బెల్టుతో చావకొట్టారు.. వీళ్లేం మనుషులు! జీతం అడిగినందుకు ఓ సేల్స్ మెనేజ్ర్ చావగొట్టింది కంపెనీ యాజమాన్యం. గుజరాత్-మోర్బీలో ఈ ఘటన జరిగింది. జీతం పడలేదని కంపెనీ ఓనర్‌కు సేల్స్ మేనేజర్ మెసేజ్ చేశాడు. దీంతో రగిలిపోయిన మహిళా ఓనర్.. సేల్స్ మేనేజర్‌తో తన బూట్లు నాకించుకోని.. అతడిపై దాడి చేయించింది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..! అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి బయలుదేరిన షెల్బీ కుటుంబం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని ఎడారిలో ఇరుక్కుపోయింది. షార్ట్ కట్ అంటూ నెవిగేషన్ ఆన్ చేసుకోని మ్యాప్స్‌ను ఫాలో అవ్వగా కార్లు కాస్త ఇసుకలో పేరుకుపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్ ప్రకటించింది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea Prices: హైదరాబాద్‌లో సామాన్యుడు 'టీ' తాగలేడా? ధరలు ఎంత పెంచారో తెలుసా.? హైదరాబాద్‌లో 'టీ' ధరలు సామాన్యుడికి మంట పెడుతున్నాయి. చిన్నచిన్న షాపుల్లోనూ కనీసం రూ.20 లేనిదే 'టీ' దొరకని పరిస్థితి దాపరించింది. కరోనా తర్వాత షాపుల్లో టీ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగినట్లు సామాన్యులు వాపోతున్నారు. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cars Gift: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా! దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు 'టాటా పంచ్ కారు'ను బహుమతిగా ఇచ్చిన వార్త వైరల్‌గా మారింది. హర్యానాలోని పంచకులలోని మిట్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను అందించాడు. ఈ గిఫ్ట్ తీసుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral: మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే.. టాయిలెట్ కప్పు వచ్చింది.. ఒక సిప్ తాగి చూస్తే గానీ..! ఓ వ్యక్తి మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే టాయిలెట్ కప్పు వచ్చింది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. కాలేబ్ వుడ్స్ అనే వ్యక్తి ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. అయితే, అతనికి మిల్క్ షేక్ బదులుగా టాయిలెట్ నిండి ఉన్న కప్ వచ్చింది. ఒక సిప్ తాగిన తరువాత ఈ విషయం తెలిసింది. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn