/rtv/media/media_files/2025/08/20/viral-news-2025-08-20-10-18-58.jpg)
Viral News
అన్నాచెల్లెల్ల బంధం ఎంతో పవిత్రమైనది. తన చెల్లెపై ఈగ వాలకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు. అలాగే చెల్లె కూడా తన అన్న కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావిస్తుంది. వీరి కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి వీరే ముందు ఉంటారు. కానీ అన్నాచెల్లె వల్ల వారి కుటుంబంలో సమస్యలు వచ్చే ఘటనలు రేర్‌గా ఉంటాయి. అయితే ఈ స్టోరీలో అన్న వల్ల చెల్లెకు, చెల్లె వల్ల అన్నకు సమస్యలు వస్తాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 71 మంది సజీవ దహనం!
సొంత అన్నతోనే బెడ్ షేర్ చేసుకున్న..
అదే వివరాల్లోకి వెళ్తే.. అందంగా ఉండే ఆ అన్నకి మంచి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అలాగే చెల్లెకి కూడా ధనవంతుడు, అందగాడైన వ్యక్తిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఎంతో సంతోషంగా కుటుంబంతో ఉంటున్నారు. అయితే చెల్లెకు ముందు ఒక సంతానం ఉండగా మళ్లీ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె చాట్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా తీశాడు. దీంతో భర్తకు తన అన్నతో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. అలాగే చెల్లె ప్రెగ్నెన్సీకి అన్న కారణమని రిపోర్ట్‌లో కూడా తేలింది.
అన్న ఆస్తి కోసమే..
ఈ విషయం తెలుసుకున్న అన్న భార్య కూడా తనని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అన్న, చెల్లెలు బెడ్ షేర్ చేసుకున్నారు. అయితే దీనిపై అన్న భార్య, చెల్లె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై కోర్టు వరకు వెళ్లగా అసలు విషయాలు బయటపడ్డాయి. అన్న మీద ఉన్న అట్రాక్షన్ కంటే ఆస్తి మీద మక్కువతో ఆ చెల్లె ఇలా రిలేషన్‌లో ఉన్నట్లు తేలింది. అయితే ఈ విషయాన్ని ఓ పాడ్ కాస్ట్‌లో అడ్వకేట్ షేర్ చేశారు. కానీ ఇది ఎక్కడ జరిగిందనే విషయాన్ని అయితే చెప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య
ఇలాంటి ఘటనలు రోజురోజుకీ సమాజంలో పెరిగిపోతున్నాయి. అసలు రిలేషన్స్ కూడా ఆలోచించకుండా బెడ్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రోజుల్లో బంధుత్వాల కంటే డబ్బు, ఆస్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు మారిన జీవనశైలి వల్ల సమాజంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.