దాక్ష పండ్లతో గంటకు రూ.16వేలు సంపాదిస్తున్న మహిళ!
బ్రిజా యెజెల్ అనే మహిళ ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవాలనుకుని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఆ తర్వాత ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించటం పై దృష్టి సారించింది. ఆపై దాక్ష పండ్లతో గంటకు వేల రూపాయలు సందిస్తుంది. ఆమె విజయ రహస్యం పై ఓ లుక్ వేయండి!