ఇంటర్నేషనల్Viral News: ముక్కు కాదు.. కీటకాల పుట్టా.. ముక్కులో 150 పురుగులను చూసి డాక్టర్లు షాక్! ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టేశాయి. రక్తస్రావం అవుతోందని ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి ENT వైద్యుడు అతని ముక్కు లోపల పరీక్షించి చూసి షాక్ అయ్యాడు. బాధితుడి ముక్కు క్లియర్ చేయడానికి ప్రత్యేకమైన యాంటీ పారాసైట్ లిక్విడ్ ఇచ్చారు. By Trinath 24 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral Video: భోజనాల్లో రసగుల్ల అయిపోయిందనుకుని... గుల్లగుల్లగా కొట్టుకున్నారు కదారా! అలీగఢ్ లోని సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ సమయంలో ఎవరో పెళ్లి భోజనంలో రసగుల్లా అయిపోయిందని ఎవరో చెప్పారు.దీంతో ఒకరితో ఒకరు గొడవ పడటం ప్రారంభించారు. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. By Bhavana 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGhost Village: ఒక్క రోజులో అదృశ్యమైన గ్రామం.. దెయ్యాలే కారణమా? జైసల్మేర్ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు. By Bhavana 13 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్! సితార పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులు పలువురికి పంపుతున్నట్లు GMB టీమ్ గుర్తించింది. దీనికి సంబంధించి నమ్రత మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలెబ్రెటీల పేరుతో ఇటువంటి ట్రేడింగ్ లింకులు వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. By Archana 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral News: ఆన్లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియోలు.. నలుగురు విద్యార్థులు సస్పెండ్! రాజస్థాన్-జోధ్‌పూర్‌లో ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో నలుగురు విద్యార్థులు అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. దీంతో నలుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. By Trinath 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..! జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు. By Shiva.K 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా? యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది. By Bhoomi 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral Video: పౌల్ట్రీ వాహనంలో లూటీ.. రోడ్డుపై కోళ్లను ఎలా దోచుకెళ్తున్నారో చూడండి! ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్లతో ఉన్న వాహనం కూడా ఉంది. అందులోని కోళ్లను స్థానికులు ఎగబడి మరీ దోచుకెళ్లారు. By Trinath 27 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు.. నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. By Shiva.K 10 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn