Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు!
ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు.