YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం!
AP: షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
షేర్ చేయండి
ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 | RTV
ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 as two cars collide each other today early hours and sources say that these happen frequently at the said place | RTV
షేర్ చేయండి
ఎన్నో ఆశలతో వస్తే.. మా ఆసలు ఆవిరయ్యాయి | Public Shocking Reaction On AP New Liquor Policy 2024 | RTV
షేర్ చేయండి
హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త!
హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
షేర్ చేయండి
ఇన్ని రోజులు నడిచాం..ఇబ్బందులు తప్పట్లేదు ! | Bhavani Devotees Facing Problems At Vijayawada | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి