నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న తన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక గురించి నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భాగ్యశ్రీని తాను కావాలని హీరోయిన్‌గా పెట్టుకున్నానని తెలిపారు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ కానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కానీ తనను ఒక్కమాట కూడా అడగలేదని అని స్పష్టం చేశారు.
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Producer Naga Vamsi
తనకు భాగ్యశ్రీ నచ్చి హీరోయిన్‌గా తీసుకున్నానని తెలిపారు. తాను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతక ముందు యాంకర్ సుమ.. ‘‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారు?’’ అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఈ విధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
కాగా అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘కింగ్‌డమ్’లో నటించింది. ఈ చిత్రం జూలై 31న రిలీజ్ కానుంది.
Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Producer Naga Vamsi: హీరోయిన్ పై మనసు పడ్డ నాగవంశీ.. అందరిముందు ఇలా అనేశాడేంటి భయ్యా - వీడియో వైరల్
నిర్మాత నాగవంశీ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్‌గా పెట్టుకున్నాను. విజయ్ దేవరకొండ కానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కానీ నన్ను అడగలేదు’ అని స్పష్టం చేశారు.
naga vamsi interesting comments on bhagyashri borse at kingdom trailer
నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న తన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక గురించి నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భాగ్యశ్రీని తాను కావాలని హీరోయిన్‌గా పెట్టుకున్నానని తెలిపారు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ కానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కానీ తనను ఒక్కమాట కూడా అడగలేదని అని స్పష్టం చేశారు.
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Producer Naga Vamsi
తనకు భాగ్యశ్రీ నచ్చి హీరోయిన్‌గా తీసుకున్నానని తెలిపారు. తాను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతక ముందు యాంకర్ సుమ.. ‘‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారు?’’ అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఈ విధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
కాగా అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘కింగ్‌డమ్’లో నటించింది. ఈ చిత్రం జూలై 31న రిలీజ్ కానుంది.
Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Also Read: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
producer-naga-vamsi | Vijay Devarakonda