విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్.. - VIDEO VIRAL
పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సక్సెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈవెంట్ లో ఓ పవన్ ఫ్యాన్ కమ్ నటి తన అభిమాన నటుడి కాళ్లు మెక్కి అతని చెయి పట్టుకుని ఫోటో దిగింది. ఆనందంతో గెంతులేసింది. ఆమె చర్యలతో పవన్ కూడా సిగ్గు పడిపోయారు.
BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదన్నారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ అవార్డు పంక్షన్ లో పాక్ నటి మావ్రా హొకేన్కు అవార్డు ఇస్తూ కన్నార్పకుండా చూశాడు. దీంతో పాక్ పీఎం డీప్ స్కాన్ అంటూ నెటిజన్లే ట్రోల్ చేస్తున్నారు.
నమాజ్ చేయడానికి బస్సును మార్గమధ్యలో ఆపిన డ్రైవర్ కమ్-కండక్టర్ ను ఆర్టీసీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలో ఏప్రిల్ 29న హుబ్బళ్లిలో జరిగింది. హుబ్బళ్లి నుంచి హవేరికి వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ IPSని కొట్టొబోయారు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న ప్రజల్ని ఎవరు లోనికి రానించారని స్టేజ్ మీదనే అడిషనల్ ఎస్సీపై చేయి ఎత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో షటిల్ ఆడి కోర్టు పక్కనే కుర్చున్న సుబ్రహ్మణ్యం(53) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అతను 20ఏళ్లుగా షటిల్ ఆడుతున్నాడట.
ఒక డెలివరీ బాయ్ రెండు చేతులు లేకపోయినా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చేతులు లేకుండానే స్కూటీ నడుపుతూ పైగా డెలివరీలు కూడా ఇస్తున్నాడు. ఇది చూసిన వారంతా రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజస్థాన్లోని జైపూర్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పక్కన మరో టీచర్ కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.