IIFA Awards : 'ఊ అంటావా మావా'.. IIFA వేడుకలో దుమ్ములేపిన షారుక్
IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తన డాన్స్ మూవ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఐఫా వేదిక పై షారుక్ 'ఊ అంటావా మావా' పాటకు స్టెప్పులేసి సందడి చేశారు.