Siddaramaiah: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ IPSని కొట్టొబోయారు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న ప్రజల్ని ఎవరు లోనికి రానించారని స్టేజ్ మీదనే అడిషనల్ ఎస్సీపై చేయి ఎత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.