Unstoppable 4: బాలయ్య షోలో వెంకీ మామ.. ఫొటోలు వైరల్
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ బాలయ్య అన్స్టాపబుల్ కి గెస్ట్ గా వచ్చారు. నేడు వెంకిమామ అన్స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. షూట్ లో తీసిన ఫోటోలను ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.