Venkatesh: 'F2' కాంబో మరో సారి రిపీట్.. అంతేగా అంతేగా..!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వెంకీ మామ తన నెక్స్ట్ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించనున్నారని సమాచారం.