Earthquake: వెనెజువెలాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత..
ఇటీవల కాలంలో తరుచుగా ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రాంతంలో భూంకంపాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వెనెజువెలాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయింది.