Crime: ఇది భార్య కాదు బద్మాష్.. ప్రియుడికోసం CRPF జవాన్‌నే లేపేసింది!
యూపీలో దారుణం జరిగింది. ప్రస్తుతం రైల్వే జాబ్ చేస్తున్న మాజీ జవాన్ దీపక్‌ను భార్య శివాని చంపేసింది. శ్రీరామనవమి రోజే ఆహారంలో నిద్రమాత్రలు వేసి గొంతుపిసికి హతమార్చింది. ఉద్యోగం కోసమా లేక ప్రియుడికోసం ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.