Viral News: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో దారుణం జరిగింది. పెళ్లైన రెండో రోజే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుడి ఫ్యామిలీ ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను భార్యను అంగీకరించనంటూ వరుడు తేల్చి చెప్పేశాడు.