/rtv/media/media_files/2025/07/07/explosion-in-ghaziabad-2025-07-07-09-08-17.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్ పేపర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పోగలు, పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. 18 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#Ghaziabad साहिबाबाद साइट 4 औद्योगिक क्षेत्र में पेपर मिल में लगी भीषण आग, दमकल की 18 गाड़िया आग ओर काबू पाने में जुटी, आसपास की।कंपनियों को भी खाली कराया गया।ईशान पेपर मिल नाम से है कंपनी।@Uppolice#Firepic.twitter.com/pEc0vVBjTc
— Lokesh Rai (@lokeshRlive) July 7, 2025