Trump Deal: అగ్రరాజ్యం జాక్ పాట్..జపాన్ తో బిగ్ డీల్
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.
అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం రాత్రి టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో వందలాది విమానాలను అత్యవరసర ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి 8 గంటలకు తొలిసారిగా ఐటీ సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తాయి.
అమెరికాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళా పేషెంట్లకు తప్పుడు డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి.. దీనికి బదులుగా తన కోరిక తీర్చాలని ఓ భారత సంతతి వైద్యుడు వాళ్లని లొబర్చుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
వీసాల విషయంలో అమెరికా మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. జీతం, పొజిషన్ ఆధారంగా హెచ్-1బి వీసాలు జారీ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ రివ్యూను పంపినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.
ఎప్ట్సీన్ పై ఇచ్చిన నివేదిక నకిలీదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రూపర్ట్ ముర్డోక్ కంపెనీ, దాని యజమానులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు. 10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో లిక్కిపడే ఘటన జరిగింది. ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు.