Nuclear Weapons: రష్యా, చైనా ఎఫెక్ట్.. అణ్వాయుధాల పరీక్షకు ట్రంప్ పచ్చ జెండా..
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
అమెరికా వలసదారులకు భారీ షాకిచ్చింది ట్రంప్ గవర్నమెంట్. వర్క్ పర్మిట్ విధానంపై కొత్త రూల్ ను పాస్ చేసింది. ఇక మీదట EAD లను ఆటోమాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
అక్రమ వలసల నియంత్రణ కోసం అమెరికా మరో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. తమ దేశానికి వచ్చేవారు, వెళ్ళేవారు కూడా కచ్చితంగా ఫోటోలు, బయోమెట్రిక్ అన్నీ ఇవ్వాల్సిందేనని చెబుతోంది. డిసెంబర్ 26 నుంచి ఈ కొత్త రూల్ ను అమలు చేయనున్నారు.
అమెరికా పౌరసత్వం కోసం ఇతర దేశాలు వాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు నిరీక్షిస్తుంటే..సొంత దేశం వాళ్ళు మాత్రం మాకు వద్దు రా బాబోయ్ అంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వేలమంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నరని తెలుస్తోంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.