Fighter Jet Crash: వరుసపెట్టి కూలిపోతున్న యూఎస్ ఫైటర్ జెట్ లు..వర్జీనియా తీరంలో మరొకటి..
బుధవారం అమెరికాలోని వర్జీనియా తీరంలో అమెరికా సైన్యానికి చెంతని ఎఫ్ 18 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందే పైలెట్ దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గత పది నెలల్లో F-18 జెట్‌ను కోల్పోవడం ఇది ఆరోసారని చెబుతున్నారు.