USA: లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో అరెస్టయిన భారతీయుడు
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సియాటెల్‌కు చెందిన యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.