USA: ఎన్నికలు లేని నియంత..జెలెన్ స్కీపై ట్రంప్ అటాక్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. తాజాగా జెలెన్ స్కీ ఎన్నికలు లేని నియంత అంటూ ట్రంప్ విమర్శించారు.