US Economic Crisis: ట్రంప్ తల తిక్క నిర్ణయాలు.. ఆర్థిక మాంద్యంలో అమెరికా
అమెరికా ఫస్ట్..దేశాన్ని మార్చేస్తా..మళ్ళీ సంపన్న దేశంగా చేసేస్తా అని బీరాలు పలికిన అధ్యక్షుడు ట్రంప్...తన తల తిక్క నిర్ణయాలతో కష్టాల్లోకి నెట్టేశారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది.