Tariff War: భారత్ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలి.. శశిథరూర్
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
గ్రీన్‌కార్డును త్వరగా అందించేందుకు అమెరికా ఓ షార్ట్‌కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా ఓ బిల్లును తీసుకొచ్చింది.
అమెరికాలోని జార్జియాలోని ఫోర్ట్ ప్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తు తెలియని వక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
ట్రంప్ బెదిరింపులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. ఈ అంశంలో ప్రధాని మోదీ చేతులు కట్టేశారంటూ ఎక్స్‌లో సెటైర్లు వేశారు.
భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. చైనాకు లేని రూల్ భారత్ కు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఆరు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి గాలి నాణ్యత క్షీణిస్తోంది. చాలాచోట్ల ప్రజలను తరలిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపించాలనే తపనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నాయి. జలాంతర్గాముల మోహరింపుతో ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఇది ఇప్పుడు ఐరోపాకు తలనొప్పిగా మారింది.
భారతదేశ ప్రయోజనాలు ఏంటో వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు. చమురు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకోవాలో మేము నిర్ణయించుకోగలము..మధ్యలో మీ పెత్తనం అక్కర్లేదు అంటూ అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ట్రంప్ టారీఫ్ ల మోత తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. రెండు అణు జలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించింది. దీనిపై రష్యా స్పందిస్తూ అణు ఉద్రిక్తతలు పెరగకుండా అమెరికా చూసుకుంటే మంచిదని హెచ్చరించింది.