USA: పెంచుకుంటూ పోతోంది..చైనాపై మళ్ళీ టారీఫ్ ల పెంపు
చైనా ఉత్పత్తులపై సుంకాలను అమెరికా మరోసారి పెంచేసింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ దేశంపై టారీఫ్ లను 145 శాతానికి పెంచినట్లు చెప్పింది. ఫెంటనిల్ పై 20 శాతం టారీఫ్ లు అదనం అని చెప్పింది.