Swedish scientists: మనుషుల మూత్రంతో బీర్.. తాగితే స్వర్గమే!
స్వీడన్ శాస్త్రవేత్తలు మనిషి మూత్రంతో బీర్ తయారు చేస్తున్నారు. మనిషి నుంచి మూత్రాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎరువుగా మార్చి మాల్టింగ్ బార్లీను సాగు చేస్తున్నారు. అయితే ఈ మార్కెట్లోకి 2027లో వచ్చే అవకాశం ఉంది.