Health Tips: మనిషి మూత్రం తాగవచ్చా..? తాగినవాళ్లకు ఏం కాలేదా..?
ఒకప్పుడు వైద్యులు రుచిని బట్టి మూత్రంలో మధుమేహాన్ని చెక్ చేసేవారు. కానీ మూత్రం తాగడం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. మూత్రం కేవలం కొద్ది మొత్తంలో తాగడం వల్ల శరీరంలో చాలా ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.