India In UNO: పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు మృతి
4దశాబ్దాలుగా ఉగ్రవాదదాడుల్లో 20వేలకుపైగా భారతీయులు మరణించారని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ అన్నారు. పాకిస్తాన్ తీరుపై ఐక్యరాజ్యసమితిలో ఆయన నిప్పులు చెరిగారు. టెర్రరిజానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్‌గా ఉందని హరీశ్ ఆరోపించారు.