BREAKING: దేశంలో డిఫాల్టర్లుగా 54 విశ్వవిద్యాలయాలు
UGC మొత్తం 54 రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని సమర్పించడంలో, తమ వెబ్సైట్లో పబ్లిక్ సెల్ఫ్-డిస్క్లోజర్ వివరాలను అప్లోడ్ చేయడంలో విఫలమయ్యింది. ఈ కారణాలతోనే నోటీసులు జారీ చేసింది.