TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!
ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-85-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ugc-jpg.webp)