నేషనల్TVK Party: త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై టీవీకే పార్టీ సంచలన నిర్ణయం జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అలాగే డీలిమిటేషన్‌పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాష విధానం, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. By B Aravind 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్TVK President Vijay: వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం..విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ అన్నారు. తాము కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే రెండవ యానివర్శరీ ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. By Manogna alamuru 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn