రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టర్కీలో భారీ పేలుడు
టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.