Breaking : టర్కీలోని ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం 29 మంది మృతి.!
టర్కీలోని ఇస్తాంబుల్‌లోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. క్లబ్ నిర్వాహకులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ISTANBUL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tuky-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TURKEY-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/turkey-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/turkey-jpg.webp)