USA: మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్..
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు.
ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది.
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
పలు దేశాలపై విధిస్తున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు పెంచాలా లేదన్న దానిపై ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్.. హమాస్ వద్ద ఉన్న బందీలను శనివారం నాటికి రిలీజ్ చేయాలని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ వారం చివర్లో తమ బందీలను విడుదల చేయకుంటే యుద్ధం మళ్లీ ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
నాలుగేళ్ల క్రితం క్యాపిటల్ భవనం పై దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఖాతా లపై నిషేధం విధించింది.ఈ క్రమంలో మరోసారి వచ్చిన ట్రంప్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆ సంస్థలు రెడీ అయ్యాయి.