Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది
సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.