/rtv/media/media_files/2025/01/01/epCbtP8N09I6XpgIwqUw.jpg)
సింగర్ జోనితా గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయిన.. ఈమె పాడిన పాటలు మాత్రం ఎవరూ మరిచిపోరు.
/rtv/media/media_files/2025/01/01/NVlYIqzBuOxYYcsbMhLk.jpg)
జవాన్, విక్రమ్, సర్కారు వారి పాట, బ్రహ్మస్త్ర సినిమాల్లో పాటలు పాడారు.
/rtv/media/media_files/2025/01/01/tVV20aXrVpr6IIS43oGr.jpg)
ఢిల్లీలోని పంజాబీ కుటుంబానికి చెంది జోనిత చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/01/01/6hI0VrLEWm7Vn64oZQpN.jpg)
ఈమె సింగర్.. కానీ గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాను హల్చల్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/01/01/miHDUNWGrxoA39tc36nP.jpg)
ప్రస్తుతం బ్లాక్ డ్రస్‌లో అందాలను ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.