Rangoli Designs 2025 : అందరూ ఎదురు చూసే కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాదికి ఆహ్వానం పలకడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. ఇళ్లలను రకరకాల పువ్వులు, ముగ్గులతో అలంకరణ చేస్తారు. ముఖ్యంగా రకరకాల రంగులతో వాకిలిని అందంగా చేస్తారు. న్యూ ఇయర్ విషెష్ తెలియజేస్తూ.. చుక్కల ముగ్గులు వేస్తుంటారు. ముగ్గుల మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ 2025 వచ్చేలా ట్రై చేస్తారు. ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి new year f Photograph: (new year f) ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం https://t.co/K0SGS6mHmd#rangoli #uniquemuggulu #YouTube pic.twitter.com/s8D0izaq4z — Unique Muggulu (@uniquemuggulu) September 16, 2023 పువ్వులతో కొత్తగా ట్రై చేయండి.. కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు గీతల ముగ్గులు, డిజైన్లతో అందంగా వాకిలిని తీర్చిదిద్దుతారు. అయితే కొందరికి ముగ్గులు వేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ రంగులు, ముగ్గు పిండితో అసలు వేయలేరు. ఇలాంటి వారు పువ్వలతో కూడా ముగ్గులు వేయవచ్చు. మీకు నచ్చిన పువ్వులను ముగ్గుల మధ్యలో వేసి, వాటిపై దీపాలు పెట్టిన కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు new year fl Photograph: (new year fl) ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి! Beautiful Easy Rangoli 7x4 Dots 🌺 rangoli designs with dots 🌺 sankranthi muggulu 🌺 new year mugguluhttps://t.co/7KMzNoSIcy pic.twitter.com/Bwo6Q8zau9 — sneha rangoli and recipes (@rangoli_and) January 2, 2023 rangoli Photograph: (rangoli)