Andhra Pradesh : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.. లిస్ట్ ఇదే!
ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.