Addanki Dayakar: నాకు MLC రాకుండా అడ్డుకోవద్దు ప్లీజ్.. జానారెడ్డి, కోమటిరెడ్డితో అద్దంకి కీలక భేటీ!
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ కాంగ్రెస్ కీలక నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలిశారు. తనకు MLCగా అవకాశం దక్కేందుకు సహకరించాలని ఆ ఇరువురు అగ్రనేతలకు అద్దంకి రిక్వెస్ట్ చేసినట్లు చర్చ సాగుతోంది.