USA: వీసాలపై మరో ఉక్కు పాదం.. 15 వేలు కట్టాల్సిందే..
అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం మరో కొత్త ప్రోగ్రామ్ ను మొదలుపెట్టింది. తమ దేశంలోకి వ్యాపారం, టూరిజం కోసం వచ్చిన వారు ఎక్కువ రోజులు ఉండిపోకుండా 15 వేల డాలర్ల బాండ్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయనుంది.