ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది పర్యాటకం & శాంతి అనే థీమ్‌తో పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఈ ఏడాది జార్జియా దేశం ఆతిధ్యం ఇస్తోంది.