Kota Srinivasa Rao : రావు గోపాల్ రావుని కాదని వేషం వేయించి..కోట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా!
జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు.