సినిమా Kannappa : 'తిన్నడు' పాత్రలో మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్ మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అవ్రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు." By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu : ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్షన్.. డైరెక్ట్ బాలీవుడ్ కే లేఖ రాస్తూ వార్నింగ్ ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్ వంగా సినిమాలో డబుల్ ధమాకా? ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సందీప్ వంగాతో చేస్తున్న సినిమాలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్ రెండూ ప్రభాసేనని వార్తలు వస్తున్నాయి. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi : ఎమ్మెల్యే నివాసంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్..! మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోరిక మేరకు చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖ, ఎమ్మెల్యేకు తినిపించారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maruthi Nagar Subramanyam : ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్టుగా బన్నీ.. ఆ అంశంపై స్పందిస్తారా? రావురమేష్ నటిస్తున్న 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. దీంతో ఈ వేదిక నుంచి చిరంజీవి ఫ్యామిలీతో విభేదాలపై బన్నీ స్పందిస్తారా? అన్న చర్చ ఫ్యాన్స్ లో జోరుగా సాగుతోంది. By Archana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raksha Bandhan : హిట్లర్, ఒరేయ్ రిక్షా, రాఖీ.. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలివే! అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తోబుట్టువులు విజయం దిశగా అడుగులు వేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అక్కా చెల్లెల్లు రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss : బిగ్ బాస్ సీజన్ - 8 లో టాలీవుడ్ యంగ్ హీరో..! ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్ టీమ్ అభినవ్ ను సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా G.O.A.T : సుడిగాలి సుదీర్ 'G.O.A. T'... మూవీ నుంచి మరో సాంగ్ జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'G.O.A.T'. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా" అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది. By Archana 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn