సినిమా Nidhi Agarwal: అప్సరసలా మెరిసిపోతున్న నిధి.. ఫొటోలు చూశారా? నటి నిధి అగర్వాల్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పలు సినిమాలు లైన్లో పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన కొన్నిఫొటోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pragya Nagra: ప్రైవేట్ వీడియో లీక్.. నటి ప్రగ్యా సంచలన పోస్ట్ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై ప్రగ్యా స్పందించారు. ఆ వీడియో తనది కాదని క్లారిటీ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఇలా చేశారన్నారు. సైబర్ పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. By Seetha Ram 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హుషారు బ్యూటీ రమ్య అందాల అరాచకం.. పిచ్చెక్కిపోవాల్సిందే ఇప్పుడిప్పుడే రమ్య పసుపులేటి నటిగా దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది. మరోవైపు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చిన్న షార్ట్‌తో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. By Seetha Ram 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బంగారంలా మెరిసిపోతున్న ‘రాధిక’.. ఆహా, ఏమా అందం డీజే టిల్లు సినిమాతో యూత్ ఫుల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది నటి నేహా శెట్టి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి ఆహా అనిపించింది. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తస్సాదియ్య.. ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలతో పిచ్చెక్కించిన ‘రత్తాలు’! నటి లక్ష్మీరాయ్ అప్పట్లో వరుస సినిమాలతో దుమ్ము దులిపేసింది. అనంతరం ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఎల్లో డ్రెస్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. అక్కడ కేసు నమోదు శ్రీరెడ్డికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కేసు నమోదు అయింది. చంద్రబాబు, పవన్, అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట నిశ్చితార్థం.. ఫొటోలు వెరీ క్యూట్ 'కలర్ ఫొటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా నటి చాందినీ రావుతో అతడి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వైజాగ్ లోని ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Jawalkar: క్లీవేజ్ షోతో ప్రియాంక జవాల్కర్ హాట్ ఫొటోస్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అంద చందాలతో కుర్రాకురును మంత్రముగ్దులను చేస్తుందీ అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కేతిక ఖతర్నాక్ పోజులు..వర్త్ వర్మ వర్త్, రెండు కళ్లు చెదిరిపోయాయ్ వర్మ నటి కేతిక శర్మ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. సోషల్ మీడియా పరంగా మాత్రం దూసుకుపోతుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn