Nidhi Agarwal: అప్సరసలా మెరిసిపోతున్న నిధి.. ఫొటోలు చూశారా? నటి నిధి అగర్వాల్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పలు సినిమాలు లైన్లో పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన కొన్నిఫొటోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 11 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ నిధి అగర్వాల్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాలో నెటిజనులను ఎంటర్టైన్ చేస్తుంది. 2/7 ఎప్పటికప్పుడు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. 3/7 తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. మిల మిల మెరిసే ఆభరణాలు ధరించి అబ్బురపరచింది. 4/7 కట్టుకున్న చీరకు తగ్గట్టుగా మెడలో నక్లెస్ ధరించింది. దానికి మాచింగ్‌గా నెత్తిన పాపిడిబిళ్ల, చెవులకు దిద్దులు పెట్టి అప్సరసలా మెరిసిపోయింది. 5/7 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆమె తెలుగులో చేసిన తొలి సినిమా సవ్యసాచి డిజాస్టర్ అయింది. 6/7 ఆ తర్వాత మిస్టర్ మజ్నులో అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ఇస్మార్ట్ శంకర్‌లో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. 7/7 ప్రస్తుతం పవన కళ్యాణ్‌కు జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #nidhhi-agerwal #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి